మిర్చి వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయిన గాదెవారిపల్లెకు చెందిన చల్లా అయ్యప్పను కారంపూడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు…
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, అప్పట్లో ఎస్సై వాసును సస్పెండ్ చేశారు
తాజాగా విచారణ అనంతరం, ఎస్సై వాసు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉన్నతాధికారుల నిర్ణయం.