గుంటూరు జిల్లా ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దృష్టి …

Written by TV2O TELUGU

Published on:

గుంటూరు జిల్లా తుళ్ళూరు,
మంగళగిరి మండలాల్లో ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దృష్టి పెట్టారు…NHAI అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లతో కలిసి కీలక ప్రమాద ప్రాంతాల పరిశీలించారు..
కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్ టోల్ ప్లాజా, సీడ్ యాక్సిస్ రోడ్డు భద్రతా ఏర్పాట్ల సమీక్ష చేశారు..
వెంకటాయపాలెం టోల్ ప్లాజా, సీడ్ యాక్సిస్ రోడ్లలో యాక్సిడెంట్ అవకాశాలపై అధ్యయనం చేశారు…
స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు..
ప్రమాదాలకు దారితీసే బ్లైండ్ స్పాట్స్, వేగ నియంత్రణ లోపాలపై అధికారులకు సూచనలు చేశారు.
వెంటనే నివారణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు..

Leave a Comment