తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ……

Written by TV2O TELUGU

Published on:

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ ను అభిమాన పూర్వకంగా కలిశారు ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ వాణిజ్య విభాగ సెక్రటరీ చిగురుపాటి సూర్యనారాయణ (నాని ),చిగురుపాటి సాయి తరుణ్. విద్యారంగంలో విశేషమైన సేవలు అందించి ఆంధ్రప్రదేశ్ క్యాతిని దేశవ్యాప్తంగా చాటారని అదేవిధంగా రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఈ సందర్భంగా చిగురుపాటి సూర్యనారాయణ ఆకాంక్షించారు… భాష్యం రామకృష్ణను శాలువాతో సత్కరించి, పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు…

Leave a Comment