గుంటూరు జిల్లా:ప్రముఖ విద్యావేత్త పాతూరి కోటేశ్వరరావు కన్నుమూత

Written by TV2O TELUGU

Published on:

ప్రముఖ విద్యావేత్త పాతూరి కోటేశ్వరరావు కన్నుమూశారు.. ఆయన పరి విద్యాసంస్థల్లో కీలకమైన పదవుల్లో పనిచేశారు..
జేకేసి కాలేజి లో హెఓడిగా పని చేసిన పాతూరి కోటేశ్వరరావు తన మార్కు విద్యాసంస్థలోను పూర్వ విద్యార్థుల్లోనూ పదిలం చేసుకున్నారు.. అదేవిధంగా విజ్ణాన్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా పాతూరి కోటేశ్వరరావు పనిచేశారు… ఆయన విద్యా రంగంలో ఎంతో ఆదర్శప్రాయమని పలువురు విద్యాసంస్థల అధినేతలు కొనియాడారు. విద్యా రంగంలోనే కాక వివిధ రంగాలకు చెందిన ఆయన సన్నిహితులు, పూర్వ విద్యార్థులు, బంధుమిత్రులు బంధుమిత్రులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కొరిటెపాడు మహాప్రస్థానం లో అంత్యక్రియలు నిర్వహించారు..

Leave a Comment