
ఆంధ్రా పోలీస్ అధికారులు ఎంకౌంటర్ చేస్తారన్న భయంతో లొంగిపోయిన, ఉగ్రవాది షేక్ తమిమ్…
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట (వి.కోట ) లో మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి ని కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఉగ్రవాది షేక్ తమిమ్, సయ్యద్ సుభాన్..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక జర్నలిస్ట్ రోడ్ పైకి వచ్చి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఉగ్రవాది,ఎర్రచందనం స్మగ్లర్ల ను వెంటనే ఎంకౌంటర్ చేయాలని రోడ్ పైకి వచ్చి ధర్నాలు,రాస్తారోకో లు చేసి, ప్రభుత్వ అధికారులకు పిర్యాదు చేశారు..
చిత్తూరు జిల్లా ఏస్పీ ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు అయిదు పోలీస్ బృందలు ఏర్పాటు చేశారు.. ఈ పోలీసులు టీమ్ గాలింపులు చేపట్టారు.
పోలీసులు ఎంకౌంటర్ చేస్తారనే భయంతో బుధవారం రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు లొంగిపోయి నట్టు సమాచారం….