
AP: స్వర్ణ గ్రామ, వార్డుల్లో పనిచేసే 6,124 మందిని వివిధ విభాగాలకు సర్దుబాటు చేస్తున్నారు.
3,318మంది మహిళా పోలీసులను మహిళా శిశుసంక్షేమం, పోలీస్, 1,230 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లను హౌసింగ్, వాటర్ సప్లై, సమగ్రశిక్షలో నియమిస్తున్నారు. 1,200 మంది అమెనిటీస్, ప్లానింగ్ సెక్రటరీలను మున్సిపల్, మిగతా వారిని ఇతర సంక్షేమ శాఖలకు కేటాయిస్తున్నారు. సచివాలయాల్లో 1,63,138 ລ້ ລ້cb 1,16,874 ఉన్నారు.