ట్రంప్ పై లకాల్పులు జరిపింది ఇతనే…

Written by TV2O TELUGU

Published on:

ప్రపంచ వ్యాప్తంగా కలకాలం రేపిన అమెరికన్ వైట్ హౌస్‌లో కాల్పుల ఘటన చర్చనీయంసంగా మారింది. ఒక హోటల్‌లో జరిగిన ప్రత్యేక విందులో కాల్పులు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు వెంటనే అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో దుండగుడు 5-8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..

Leave a Comment