యానంలో మళ్లీ మల్లాది గెలుపు..

Written by TV2O TELUGU

Published on:

యానంలో మళ్లీ మల్లాది గెలుపు..

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఫలితం వెలువడింది

ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు

కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి 19,863, అశోక్ కు 15,295 ఓట్లు వచ్చాయి.

Leave a Comment