ముంబయి – హైదరాబాద్‌ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్

Written by TV2O TELUGU

Published on:

హైదరాబాదు నుండి ముంబైకి కేవలం మూడు గంటల్లోనే చేరుకునేలా సరికొత్త బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టు కు రైల్వే శాఖ డిపిఆర్ శబ్దం చేసింది. 671 కిలోమీటర్లు హైదరాబాదు నుండి ముంబైకి అతి తక్కువ సమయంలో ప్రయాణించే హై స్పీడ్ ట్రైన్ కారిడార్కు మార్గం సుగమమయింది. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న ట్రాక్లు తెలంగాణలో మూడు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది.. హైదరాబాద్ వికారాబాద్ తో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టు లను స్థాపింగుకు ప్రతిపాదించారు.. మొత్తం 12 స్టేషన్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ మహారాష్ట్రలో 35 కిలోమీటర్ల భూగర్భ మార్గం లో ప్రయాణించనుంది.. ఒకేసారి 1215 మంది ప్రయాణించేలా 16 భోగిలతో ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లు పట్టాల పైకి ఎక్కనున్నాయి.. చైనా జపాన్ తదితర దేశాల్లో ఇప్పటికే ఈ తరహా బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ సూపర్ ఫాస్ట్ రైళ్లు భూగర్భ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి.. ఇదే తరహాలో ఆధునిక రైల్వే వ్యవస్థను ప్రజలకు సేవాలాండించేలా భారత రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.. ఈ ఐస్ స్పీడ్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే ఇక భారత దేశంలో ఏ వైపు నుంచి ఏ వైపుకి ప్రయాణించాలన్న గంటల వ్యవధిలోని గమ్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది..

Leave a Comment