పల్నాడు జిల్లాలో ఉద్రిక్తిత

Written by TV2O TELUGU

Published on:

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తిత – దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో శిలాఫలకాల ధ్వంసం….పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో అర్థరాత్రి సమయంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు….దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైసిపి నేతలు…. ప్రశాంతంగా ఉన్న పొందుగల గ్రామంలో భయభ్రాంతులకు గురిచేస్తున్న కొందరు వైసిపి మూకలు….2014 – 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 4లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకి సంబందించిన శిలా పలకాన్ని అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేసిన వైసీపీ నేతలు….శిలాఫలకం ధ్వంసంపై సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న దాచేపల్లి పోలిసులు….

Leave a Comment