అచ్చంపేటలో;
హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో ఘనంగా తిరంగ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు అధికారులు..
హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేటలో తిరంగ సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పంచాయతీ ఆఫీస్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే అని ఎమ్మార్వో సరోజినీ అన్నారు..
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.