ల్నాడు జిల్లా నరసరావుపేటలోని వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది విద్యార్థులతో 300 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చాదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.
“హర్ ఘర్ తిరంగా.. మన జెండా.. మన గర్వం” అనే నినాదంతో ర్యాలీ కొనసాగింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులర్పిస్తూ, దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
విద్యార్థులతో 300 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ…
Written by TV2O TELUGU
Published on: