సుయాశ్ శర్మ సంచలన బౌలింగ్..

Written by TV2O TELUGU

Published on:

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్.. చాహల్ రికార్డ్ బ్రేక్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యువ బౌలర్ సుయాశ్ శర్మ తన స్పిన్ మాయాజాలంతో సంచలనం సృష్టించాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 20 డాట్ బాల్స్ వేసి, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ ప్రదర్శనతో సుయాశ్ ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 2019లో దీపక్ చాహర్.. 20 డాట్ బాల్స్ వేశాడు.

Leave a Comment