
తెలుగు తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు.
1941 జులై 17 న జన్మించిన అయన రియలిస్టిక్ గ్రామీణ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు
పదహారేళ్ళ వయసు ,సీతాకోక చిలక ,ఆరాధన,వంటి చిరస్మరణీయ చిత్రాలతో జాతీయ
అవార్డులు సొంతం చేసుకున్నారు .సాదా మనుషుల జీవితాలను తెరపై సహజంగా చూపించిన తొలి దర్శకుల్లో
ఆయనా ఒకరు. కమల్ హాసన్ ,రజినీకాంత్ , విజయ శాంతి వంటి ఎంతో మంది స్టార్ల కెరీర్కు భారతి రాజా మలుపు
తిప్పారు .అయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు .