ఇక వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఫ్రీ కాదు..

Written by TV2O TELUGU

Published on:

ఇక వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఫ్రీ కాదు.. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ లాంచ్ చేసిన మెటా.. నెల నెలా దేనికి ఎంత కట్టాలంటే?
Meta Paid Subscriptions ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్‌ను మాతృ సంస్థ మెటా లాంచ్ చేసింది. ఇకపై అదనపు ఫీచర్లను పొందాలనుకునే వారు నెల నెల కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీంతో ఇకపై వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ పూర్తిగా ఉచితం కాదని చెప్పవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత వినియోగదారులకు సేవలు ఆగిపోతాయా అనే ఆందోళనలు అవసరం లేదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం అయితే, ఇది అందరికీ వర్తించదని గుర్తుంచుకోవాలి. అదనపు ఫీచర్లతో తీసుకొస్తున్న వాట్సప్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ తీసుకున్న వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Comment