అనుష్క శర్మ లగ్జరీ వాచ్.. దాని ధర తెలిస్తే షాక్ అవుతారు..

Written by TV2O TELUGU

Published on:

ఐపీఎల్ మ్యాచ్‌లలో అనుష్క శర్మ తన లుక్స్‌తో మంత్రముగ్ధులను చేస్తుంది. ఇటీవల జరిగిన ఆర్‌సిబి వర్సెస్ జిటి మ్యాచ్‌లో ఆమె దుస్తులు, విలాసవంతమైన వాచ్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ తెల్లటి టాప్ పారిస్ బ్రాండ్ అయిన సెజాన్ వారి ‘రోడాల్ఫ్ బ్లౌజ్’. దీని ధర ₹17,000. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ‘కార్టియర్’ వాచ్. 1980ల నాటి డిజైన్‌లో వచ్చే ఈ 18 క్యారెట్ల బంగారు వాచ్ ధర, ఫీచర్లను బట్టి ₹24 లక్షల నుంచి ₹61 లక్షల వరకు ఉంటుందని సమాచారం..

Leave a Comment