
TVK విజయ్ కి ఏపీ మంత్రి లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్న TVK అధినేత విజయకి AP మంత్రి లోకేష్, AP మాజీ CM జగన్ అభినందనలు తెలిపారు.
ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న విజయకు శుభాకాంక్షలు అని లోకేష్ ట్వీట్ చేశారు.
నా ప్రియమైన సోదరుడు విజయకి అభినందనలు. మీకు అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దీర్ఘకాల సానుభూతి అని జగన్ X లో రాసుకొచ్చారు••🤟🏽