
మే 16వ తేదీన ముఖ్యమంత్రిగా విజయ్?
తమిళనాడు :
తమిళనాడులో విజయ్ నేతృత్వం లోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మ్యాజిక్ ఫిగర్ (118) అందుకోలేక పోయింది. అధికారం చేపట్టేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం. రాహుల్ గాంధీ ఇప్పటికే విజయ్ చర్చలు జరపడం, కాంగ్రెస్ (5 సీట్లు) సానుకూలత చూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. పీఎంకే, వీసీకే, సీపీఎం,వంటి చిన్న పార్టీల మద్దతుతో మే 16వ తేదీన విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది