తమిళనాడులో TVK హవా

Written by TV2O TELUGU

Published on:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రస్తుతం TVK 103 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఫలితాల సరళి TVKకు అనుకూలంగా ఉండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ ఇంటి వైపు ఇతర వాహనాలను అనుమతించకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Leave a Comment