
ఇది ఇపుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న వార్త… ఆ యువకుడు చదువుకుంటూ ఉన్నాడు. తండ్రి అంటే పిచ్చ భయం తల్లి తో మంచి అనుబంధం ఉంది… ఇంస్టాగ్రామ్ లో ఒక మహిళా తో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడ్డాడు…
ఆమె కూడా అతని ఫ్రెష్నెస్ నచ్చి ప్రేమించింది…
ఇద్దరు కలిశారు.. వయసు అంతరాలు వాళ్లకు అనిపించలేదు….ఇద్దరు ఒకటయ్యారు…ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయి భర్తను కోల్పోయింది….
అతను ఇంట్లో నుండి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకున్నాడు…ఆ యువకుడి తల్లి తండ్రి వారించినా వినలేదు…ఇద్దరిమధ్య 20 ఏళ్ళ తేడా ఉంది… ఇప్పుడు ఇద్దరు సంతనాన్ని కానబోతున్నారు…