ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు
ఎక్స్’లో శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్యప్రదేశ్‌లో పర్యటించి కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని దేశంలోనే తొలి పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జాతీయ స్థాయిలో రెండు పథకాల ప్రారంభం దేశవ్యాప్తంగా లక్షకు పైగా భారీ వైద్య శిబిరాల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. … Read more