ఏపీలో ఈ నెల 22 నుంచి దసరా సెలవులు

Written by TV2O TELUGU

Updated on:

అపి లో ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 21 న ఆదివారం కావటంతో ఈ నెల 22 నుండి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు విద్యా శాఖామంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు నారా లోకేష్ తెలిపారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.

Leave a Comment