వామ్మో సంధ్యారాణి… మామూలు లేడీ కాదు సుమీ… వడ్డీల పేరుతో రూ.300 కోట్లకు కుచ్చుటోపి.. బాధితులంతా పెద్దోళ్లే..
మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..! పావలా ఆశ చూపి పది రూపాయలు టోపీ పెడుతున్నారు..! ఒకడేమో ప్రీలాంచ్ పేరుతో కోట్లు కొల్లగొడతాడు..! ఇంకొకడు పెట్టుబడుల పేరుతో సాంతం దోచేస్తాడు..! ఇలాంటి మోసాలు ప్రతిరోజూ వినిస్తూనే ఉన్నా.. బీ అలర్ట్ అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా అత్యాశతో బొక్కాబోర్లా పడుతున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి మోసమే మరోటి వెలుగులోకొచ్చింది.సింగిల్ లేడీ 300 కోట్లు కొల్లగొట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఈమె పేరు.. సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఈమె టార్గెట్. గార్మెంట్ కంపెనీలో డబ్బులు … Read more